(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 081

॥ శ్రీః ॥
7.81. అధ్యాయః 081
Mahabharata - Drona Parva - Chapter Topics
అర్జునేన స్వప్నే శంకరాత్పాశుపతాస్త్రముపలక్ష్య కృష్ణేనసహ పునః శిబిరం ప్రత్యాగమనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-81-0x(4476)
తతః పార్థః ప్రసన్నాత్మా ప్రాంజలిర్వృషభధ్వజం।
దదర్శోత్ఫుల్లనయనః సమస్తం తేజసాం నిధిం॥ 7-81-1(47778)
తం చోపహారం సుకృతం నైశం నైత్యకమాత్మనా।
దదర్శ త్ర్యంబకాభ్యాశే వాసుదేవనివేదితం॥ 7-81-2(47779)
తతోఽభిపూజ్య మనసా కృష్ణం శర్వం చ పాండవః।
ఇచ్ఛాంయహం దివ్యమస్త్రమిత్యభాషత శంకరం॥ 7-81-3(47780)
తతః పార్థస్య విజ్ఞాయ వరార్థే వచనం తదా।
వాసుదేవార్జునౌ దేవః స్మయమానోఽభ్యభాషత॥ 7-81-4(47781)
స్వాగతం వాం నరశ్రేష్ఠౌ విజ్ఞాతం మనసేప్సితం।
యేన కామేన సంప్రాప్తౌ భవద్ధ్యాం తం దదాంయహం॥ 7-81-5(47782)
సరోఽమృతమయం దివ్యమభ్యాశే శత్రుసూదనౌ।
తత్ర మే తద్ధనుర్దివ్యం శరశ్చ నిహితః పురా॥ 7-81-6(47783)
యేన దేవారయః సర్వే మయా యుధి నిపాతితాః।
తత ఆనీయతాం కృష్ణౌ సశరం ధనురుత్తమం॥ 7-81-7(47784)
తథేత్యుక్త్వా తు తౌ వీరౌ సర్వపారిషదైః సహ।
ప్రస్థితౌ తత్సరో దివ్యం దివ్యైశ్వర్యశతైర్యుతం॥ 7-81-8(47785)
నిర్దిష్టం యద్వృషాంకేణ పుణ్యం సర్వార్థసాధకం।
తౌ జగ్మతురసంభ్రాంతౌ నరనారాయణావృషీ॥ 7-81-9(47786)
తతస్తౌ తత్సరో గత్వా సూర్యమండలసన్నిభం।
నాగమంతర్జలే ఘోరం దదృశాతేఽర్జునాచ్యుతౌ॥ 7-81-10(47787)
ద్వితీయం చాపరం నాగం సహస్రశిరసం వరం।
వమంతం విపులా జ్వాలా దదృశాతేఽగ్నివర్చసం॥ 7-81-11(47788)
తతః కృష్ణశ్చ పార్థశ్చ సంస్పృశ్యాంభః కృతాంజలీ।
తౌ నాగావుపతస్థాతే నమస్యంతౌ వృషధ్వజం॥ 7-81-12(47789)
గృణంతౌ వేదవిద్వాంసౌ తద్బ్రహ్మ శతరుద్రియం।
అప్రమేయప్రమాణం తౌ గత్వా సర్వాత్మనా భవం॥ 7-81-13(47790)
తతస్తౌ రుద్రమాహాత్ంయాద్ధిత్వా రూపం మహోరగౌ।
ధనుర్బాణశ్చ శత్రుఘ్నం తద్ద్వంద్వం సమపద్యత॥ 7-81-14(47791)
తౌ తజ్జగృహతుః ప్రీతౌ ధనుర్బాణం చ సుప్రభం।
ఆజహూతుర్మహాత్మానౌ దదతుశ్చ మహాత్మనే॥ 7-81-15(47792)
తతః పాశ్వాద్వౄషాంకస్య బ్రహ్మచారీ న్యవర్తత।
పింగాక్షస్తపసః క్షేత్రం బలవాన్నీలలోహితః। 7-81-16(47793)
స తద్గృహ్య ధనుఃశ్రేష్ఠం తస్థౌ స్థానం సమాహితః।
విచకర్షాథ విధివత్సశరం ధనురుత్తమం॥ 7-81-17(47794)
తస్య మౌర్వీ చ ముష్టిం చ స్థానం చాలక్ష్య పాండవః।
శ్రుత్వా మంత్రం భవప్రోక్తం జగ్రాహాచింత్యవిక్రమః॥ 7-81-18(47795)
స సరస్యేవ తం బాణం ముమోచాతిబలః ప్రభుః।
చిక్షేప చ పునర్వీరస్తస్మిన్సరసి తద్ధనుః॥ 7-81-19(47796)
తతః ప్రీతం భవం జ్ఞాత్వా స్మృతిమానర్జునస్తదా।
వరమారణ్యకే దత్తం దర్శనం శంకరస్య చ।
మనసా చింతయామాస తన్మే సంపద్యతాం భవ॥ 7-81-20(47797)
తస్య తన్మతమాజ్ఞాయ ప్రీతః ప్రాదాద్వరం భవః।
తచ్చ పాశుపతం ఘోరం ప్రతిజ్ఞాయాశ్చ పారణం॥ 7-81-21(47798)
తతః పాశుపతం దివ్యమవాప్య పునరీశ్వరాత్।
సంహృష్టరోమా దుర్ధర్షః కృతం కార్యమమన్యత॥ 7-81-22(47799)
`తతోఽర్జునహృషీకైశౌ పునః పునరరిందమౌ'।
వవందతుశ్చ సంహృష్టౌ శిరోభ్యాం తం మహేశ్వరం॥ 7-81-23(47800)
అనుజ్ఞాతౌ క్షణే తస్మిన్భవేనార్జునకేశవౌ।
ప్రాప్తౌ స్వశిబిరం వీరౌ ముదా పరమయా యుతౌ॥ 7-81-24(47801)
తథా భవేనానుమతౌ మహాసురనిఘాతినా।
ఇద్రావీష్ణూ యథా ప్రీతౌ జంభస్య వధకాంక్షిణౌ॥ ॥ 7-81-25(47802)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ప్రతిజ్ఞాపర్వణి ఏకాశీతితమోఽధ్యాయః॥ 81 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-81-2 ఆత్మనా సుకృతం సూపకల్పితం॥
5-81-14 ద్వంద్వం యుగలం॥
5-81-16 నీలలోహితః భగవతోఽపరా తనుః॥
5-81-17 స్థానం స్థాపనకం
5-81-18 జగ్రాహ మనసి కృతవాన్॥
5-81-81 ఏకాశీతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.